News

నా పేరుతో వద్దు


టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ను పలువురు పార్టీ కార్యకర్తలు సోమవారం కలుసుకున్నారు. నారా లోకేష్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా లోకేష్‌‌కు కార్యకర్తలు వినతి చేశారు. దీనిపై స్పందించిన లోకేష్ ఎవరికైనా పార్టీ సుప్రీం అని తన పేరుతో సేవా కార్యక్రమాలు వద్దని సుతిమెత్తగా తిరస్కరించారు. పార్టీ పేరుతో సేవా కార్యక్రమాలు చేయాలని కార్యకర్తలకు లోకేష్‌ సూచించారు.